బుడుగు-చిచ్చుల పిడుగు
నేను బాపు-రమణ గారి అభిమానిని.
వారి బుడుగు కి వీరాభిమానిని...వారు రాసిన బుడుగు-చిచ్చుల పిడుగు ఎన్నిసార్లు చదివానో తెలీదు.
వారి బుడుగు కి వీరాభిమానిని...వారు రాసిన బుడుగు-చిచ్చుల పిడుగు ఎన్నిసార్లు చదివానో తెలీదు.
బాపుగారి బొమ్మలు,రమణగారి మాటలు.....ఇప్పటికీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు హాచ్చెరం,బోల్డు
లాంటి పదాలు వాడేస్తుంటాను.
మన బుడుగు చేసిన అల్లర్లలో మచ్చుకి ఇక్కడ కొన్ని........
బుడుగు-చిచ్చుల పిడుగు
ఉంది.ఇప్పుడు చెప్పడానికి టైము లేదు.అది చాలా పొడుగు.కావలిస్తే మా నాన్నని అడుగు.
అగో మా నాన్న.మా నాన్నకి నేను కొడుకు.ఇలా అని కొత్త ప్రైవేటు మాష్టారు చెప్పాడు వీడు మంచివాడు
కాదు అంటే చెడ్డవాడు.అసలు వీడే కాదు ఈ ప్రైవేటు మాష్టార్లందరూ అంతే.
చిన్న పిల్లలకి చదువు చెప్పడం రాదుపైగా సొంటి పిక్కలు తీస్తానంటారు.ఈడుకు తగని లెక్కలు
చెయ్యమంటారు.
ఆ లెక్కలు చూసి బామ్మ కూడా అమ్మబాబోయ్ అనేసింది.(బామ్మకి అ,ఆ లు కూడ బాగా రావుట.).
ఆ లెక్కలు చూసి బామ్మ కూడా అమ్మబాబోయ్ అనేసింది.(బామ్మకి అ,ఆ లు కూడ బాగా రావుట.).
అంతేనేం మళ్ళా మాష్టారొస్తే రండి బాబూ అని చాపేస్తుంది.
Comments